
North Central Railway Recruitment 2021 | Railway Jobs | రైల్వే ఉద్యోగాలు | రైల్వే జాబ్ చేయాలంటే ఏం చదవాలి | రైల్వే జాబ్స్ నోటిఫికేషన్
In this website, you will find the latest 10th pass jobs, latest 10th pass jobs, diploma jobs, latest engineering jobs, B-tech jobs, and the latest bank jobs subscribe to our website to stay up to date
We also mention that the “Who can apply” this feature ensures that you are eligible or not. Subscribe to our Website For every day getting the latest free government jobs alert.
If you have any doubt about this vacancy, you can ask anything through the comment form below or you can also submit the contact form.
Highlights:
తెలుగు రాష్ట్రలో రైల్వే నుండి 1660 పైగా ఉద్యోగాలు (Railway Jobs)
పదో తరగతితో నేరుగా రైల్వేలోఉద్యోగం.
పరీక్ష లేదు ఫీజు లేదు
రైల్వే నోటిఫికేషన్(Railway Notification) పూర్తిగా తెలుసుకోండి
రైల్వే లో ఉద్యోగం చేయాలని మీ కోరిక రైల్వే శాఖ నుండి శుభవార్త. కరొన మహమారి కారణంగా కొంచం ఆలస్యం అయిన భారీ చివరికి వచ్చింది. భారతీయుయ రైల్వే నుండి 1660 ఉద్యోగాలు వచ్చాయి. నార్దర్న్ సెంట్రల్ రైల్వే నుండి ఈ ఖాళీలు వచ్చాయి.
ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ యింకా ఇతర ఖాళీలు విడుదల చేశారు. ఈ ఉద్యోగలకి ఎటువంటి పరీక్ష లేదు. మరి కొన్ని వాటికి పరీక్ష లేదు ఫీజు లేదు. దరఖాస్తు చేసిన 30 రోజులు లోపల రైల్వే ఉద్యోగం(railway job) వస్తుంది. మెరిట్ పైన జాబ్ వస్తుంది. 01 డిసెంబర్ లోపల అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
North Central Railway recruitment 2021
సంస్త: నార్త్ సెంట్రల్ రైల్వే
ఖాళీలు:
ఫిట్టర్
వెల్డర్
మెకానిక్
ఎలక్ట్రీషియన్
మొత్తం ఖాళీలున్నాయి: 1660
railway jobs salary:
Rs.25,000
railway jobs age limit
15 నుండి 24 సంవత్సరాలు
railway jobs selection process:
మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ:
01 డిసెంబర్ 2021
Apply Online:-https://www.rrcpryj.org/Notification.php