YSR Aasara scheme – వైయస్ఆర్ ఆసర పథకం – Tobefrank

YSR Aasara scheme:  తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహిళలకు శుభ వార్త మన జగన్ అన్న, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మహిళల కోసం ప్రతేకంగా ఒక పథకం తీసుకొని వచ్చారు.  కొత్త పథకం ద్వారా సీఎం జగన్ గారు వైస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళల బ్యాంకు అకౌంట్ లో 11వ తేదీ లో డబులు పద బోతున్నాయి యి పథకం ద్వారా సుమారు 1.5 లక్షలు స్వయం సహాయక సంస్ధలకు  తొలి విడత లో 1,186 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు. యి డబులు పథ లోన్స్ ని కట్టడానికి మన సీఎం జగన్ గారు ఆదేశించారు.   

the YSR aasara scheme to benefit eight lakh SHG women

YSR Aasara Scheme | YSR Aasara Scheme 2021 | వైఎస్సార్‌ ఆసరా పథకం

ఏపీ లో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తూ సీఎం వైస్ జగన్ చరిత్రలో నిలిచిపోయాడు.ఏపీలో మరో పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు.

వైఎస్సార్‌ ఆసరా

తొలివిడతలో రూ.6,792.20 కోట్లు జమ చేస్తున్నామన్నారు.మొత్తం 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లు.తాజాగా వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత వంటి పథకాల వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ తిరిగి గాడిలో పడింది.

వైఎస్సార్ ఆసరా పథకం లభ్దిదారులు

వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. నిజమైన అర్హత ఉన్నప్పటికీ జాబితాల్లో పేర్లు లేని సంఘాలు ఎవరైనా ఉంటే.. వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వాటిపై విచారణ చేసి ఆసరా డబ్బులను మంజూరు చేస్తామని వెల్లడించారు.

ఈ పథకం ద్వారా మహిళలు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తేలిపారు.

డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతా లో లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేయండి

As a part of implementation of “Nava Ratnalu”, the Hon’ble Chief Minister commitment to alleviate the poverty in both rural and urban areas and to improve the productivity, the YSR AASARA scheme is proposed to be launched on 11.09.2020.

Under the scheme, the Bank loan out standings of SHGs as on 11.04.2019 will be reimbursed in four instalments.

In urban areas the estimated beneficiary SHGs covered are 1,54,956.

You can check the official website “YSR Aasara Scheme” 


topics covered: Ysr aasara scheme latest news, aasara scheme

Leave a Comment