Reliance Jio Jobs 2020
Reliance Jio Infocomm Limited, d/b/a Jio, is an Indian telecommunications company and a subsidiary of Jio Platforms, headquartered in Mumbai, Maharashtra, India. It operates a national LTE network with coverage across all 22 telecom circles.
Reliance jio is offering jobs for suitable candidates, రిలయన్స్ జియో పరిచయం అవసరం లేని పెరు. ఎప్పుడు జియో కంపెనీ నుండి ఆఫర్ లేక ప్లాన్స్ ఇలాంటి వార్తలు వింటాము కానీ ఈరోజు మాత్రం relaince jio నుండి జాబ్స్ వచ్చాయి అది కూడా డిజిటల్ సేల్ స్పెషలిస్ట్. రిలైన్స్ జియో హైదరాబాద్ జాబ్స్ వచ్చాయి.
మీరు ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ లేక కర్ణాటక ఎక్కడ నుండి చూసిన ఈ జాబ్స్ కి అప్లై చేయచు.ముందుగా మనం రిలైన్స్ జియో కంపెనీ గురించి తెలుసుకోవాలి.ఇది మీరు నెట్ లో తెలుసుకోవచ్చు..పూర్తి వివరాలు ఈ విధంగా ఉంటుంది.ఈ రిలయన్స్ జాబ్స్ లో అటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 12th పాస్ అయితే చాలు.Reliance jio india జాబ్స్ వివరాలుకంపెనీ పెరు : Reliance jio – రిలయన్స్ జియో.
Apply from the official website careers.jio
Also Read, Top 10 Government jobs of October 2020