Post Office FD Scheme for all
Post office FD scheme : మీరూ పోస్ట్ ఆఫీసు కి జీవితం లో ఒక్కసారి అయిన వెళ్ళె ఉంటారు. పోస్ట్ ఆఫీసు లో
ఖాతా ఉన్నవాలకి పెద్ద శుభవార్త లేకపోతే ఇప్పుడే వెళ్ళి ఖాతా తెరవండి అనేక ప్రయాజనాలు ఉన్నాయి. ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఖాతా ఉన్నవాలకి పెద్ద శుభవార్త లేకపోతే ఇప్పుడే వెళ్ళి ఖాతా తెరవండి అనేక ప్రయాజనాలు ఉన్నాయి. ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి.
పోస్ట్ ఆఫీసు fd స్కీమ్ మీరు మిన్ 1 ఇయర్ నుండి మాక్సిమం లిమిట్ లేదు. మీకు కావాలిసిన అమౌంట్ పెట్టచ్చు లిమిట్ లేదు దీనిలో మీకు బ్యాంక్ కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది.
పోస్ట్ ఆఫీసు అర్హతాలు ఈ విదంగా:
- పోస్ట్ ఆఫీసు లో ఖాతా
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- ఇన్కమ్ సర్టిఫికేట్
పోస్ట్ ఆఫీసు లో వడ్డీ ఈ విధంగా :
Post Office FD Scheme for 1 year ( 1 ఇయర్ )
- Fd Tenure – 1year
- Interest rate – 6.9%
- Annual yield – 7.08%
- Deposit Amount – 1,00,000
- Maturity Amount – 1,07,080
Post Office FD Scheme for 2year (2 ఇయర్ )
- Fd Tenure – 2year
- Interest rate – 6.9%
- Annual yield – 7.08%
- Deposit Amount – 1,00,000
- Maturity Amount – 1,14,663
Post Office FD Scheme for 3 year (3 ఇయర్ )
- Fd Tenure – 3 year
- Interest rate – 6.9%
- Annual yield – 7.08%
- Deposit Amount – 1,00,000
- Maturity Amount – 1,22,781
Post Office FD Scheme for 5 year (5 ఇయర్ )
- Fd Tenure – 5 year
- Interest rate – 7.7%
- Annual yield – 7.93%
- Deposit Amount – 1,00,000
- Maturity Amount – 1,46,425
- Maturity Amount(10Yrs) – 2,14,497
To apply in official website for post office Fd scheme indiapost.gov.in
https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx
Also Read, Instant Personal Loan//easy loan without documents//aadhar Loan apply in india