YSR Aasara scheme: తెలుగు రాష్ట్రాలలో ఉన్న మహిళలకు శుభ వార్త మన జగన్ అన్న, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మహిళల కోసం ప్రతేకంగా ఒక పథకం తీసుకొని వచ్చారు. ఇ కొత్త పథకం ద్వారా సీఎం జగన్ గారు వైస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళల బ్యాంకు అకౌంట్ లో 11వ తేదీ లో డబులు పద బోతున్నాయి యి పథకం ద్వారా సుమారు 1.5 లక్షలు స్వయం సహాయక సంస్ధలకు తొలి విడత లో 1,186 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు. యి డబులు పథ లోన్స్ ని కట్టడానికి మన సీఎం జగన్ గారు ఆదేశించారు.
the YSR aasara scheme to benefit eight lakh SHG women
You can check the official website “YSR Aasara Scheme”
topics covered: Ysr aasara scheme latest news, aasara scheme