మీకు ప్రతి నెలా ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలా ఐతే యి Lic Jeevan shanti plan మీకొసొమె, ఎల్ఐసి జీవన్ శాంతి – ఎల్ఐసి నుండి జీవన్ శాంతి యాన్యుటీ ప్లాన్ టేబుల్ నెంబర్ 850 యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలను పోల్చండి. LIC నుండి ఇతర తాజా ప్రణాళికలను కూడా తనిఖీ చేయండి మరియు ఇలాంటి ప్రణాళికలతో మీ అర్హతను తనిఖీ చేయండి.
- ఇది ఒకే సరి డబులు కేట్ ప్లాన్ అంటే మీరు మంత్లీ కట్టాల్సిన అవసరం లేదు ఒకే సరి పే ఛస్తే చాలు ఇంకా మీకు లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది వస్తుంది.
- ఇ LIC Jeevan shanti plan స్టాక్ మార్కెట్ కు లింక్ అవలేదు దీని వల్ల మీకు అమౌంట్ అనేది కత్చితంగా వస్తుంది. అండ్ ఎదో ఒక కంపెనీ ఫైనాన్సియల్ పెర్ఫార్మన్స్ మీద దెపెంద్ కాలేదు ఇది ఒక ఇండిపెండెంట్ ప్లాన్ LIC నుండి.
- ఇ పాలసీ ద్వారా మీకు ఎక్సక్టు గ మీరు ఇన్వెస్ట్ చేస్ అమౌంట్ కి ఎంత రిటర్న్ వస్తుందో కూడా తెలిసిపోతోంది, ఇ డీటెయిల్ మీకు పాలసీ తీసుకునే టైం లోనే తెలిసిపోతుంది.
- మీకు ఇ LIC Jeevan shanti పోలికే లో రెండు ఒప్షన్స్ ఉన్నాయి 1. Immediate Annuity ఇంకూకటి 2. Deferred Annuity.
- మీరు ఐ LIC Jeevan shanti పాలసీ ని ఆన్లైన్ లో లేకపోతే ఓఫ్ఫ్లిన్ కూడా అప్లై చైయవచు.
- Lic Jeevan Shanti Plan, Lic’s Jeevan Shanti Plan, Lic Jeevan Shanti Plan Calculator, Lic Jeevan Shanti Pension Plan, Jeevan Shanti Plan Of Lic.
Features and Benefits of Lic Jeevan Shanti Plan తెలుగులో
ఐ Lic’s Jeevan Shanti Plan పాలసీ లో మీరు ఒకే సారి కొంత అమౌంట్ (Min . 1.Lakh) ఇన్వెస్ట్ ఐతే చెయ్యాలి అపుడే మీకు మీకు Rs. 2000 ఐతే ప్రతి నెల వస్తాయి.
1. Immediate Annuity
ఐ ప్లాన్లో మీకు మెటురిటి అమౌంట్ అంత ఒకేసారి వస్తుంది మీరు మీ ప్రీమియం అమౌంట్ పే చైయంగానే.
2. Deferred Annuity
ఐ ప్లాన్ లో మీకు వాయిదాలు రూపం లో మీకు డబులు ఐతే చలిస్తుంది LIC .
Options of Immediate Annuity and Deferred Annuity Plans
Immediate Annuity
ఐ ప్లాన్ లో మీకు జీవితాంతం మీకు Annunity ఐతే వస్తుంది, అంటే మీరు Monthly, Quartely, Yearly మీకు మనీ ఐతే మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.
ఐ ప్లాన్ తో ఐతే మీకు 5 సంవాసరాలు Annuity ఐతే వస్తుంది, యి 5 సంవాసరాలో పాలసీ తీసుకున్న వేక్తి మరణిస్తే ఆ బెనిఫిఫిషరీ కి మొత్తం అమౌంట్ ఐతే వస్తుంది, యి 5 సంవాసరాలు పాలసీ తీసుకున్న యెక్తి బ్రతికితే అతనకు జీవితాంతం ఇన్క్ LIC నుండి అమౌంట్ ఐతే వస్తూనే ఉంటుంది యి ప్లాన్ ప్రకారం
ఐ పెన్షన్లో మీకు 10 ఇయర్స్ ఢాకా మీకు రిటర్న్స్ వాస్తు ఉంటాయి యి 10 సంవసరాలు లో Lic Jeevan Shanti Pension Plan పాలసీ హోల్డర్ కి యమ అయినా ఐతే బెనిఫికేరీ కి మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది.
ఐ పెన్షన్లో మీకు 15 ఇయర్స్ ఢాకా మీకు రిటర్న్స్ వాస్తు ఉంటాయి ఐ 15 సంవసరాలు లో పాలసీ హోల్డర్ కి యమ అయినా ఐతే బెనిఫికేరీ కి మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది.
ఐ పెన్షన్లో మీకు 20 ఇయర్స్ ఢాకా మీకు రిటర్న్స్ వాస్తు ఉంటాయి ఐ 20 సంవసరాలు లో పాలసీ హోల్డర్ కి యమ అయినా ఐతే బెనిఫికేరీ కి మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది.
ఇమ్మీడియేట్ అన్నూయిటీ విత్ లైఫ్టైమ్ రిటర్న్ అఫ్ పూర్చసే పరిచే.
లైఫ్టైమ్ అన్నూయిటీ విత్ అం ఇంక్రీజ్ అఫ్ 3%.
ఇమ్మీడియేట్ అన్నూయిటీ ఫర్ జాయింట్ లైఫ్ విత్ ఆ ప్రొవిసిఒన్ అఫ్ 50% అన్నుల్ల్య్ తో ది సెకండరీ అన్నూయిటీ హోల్డర్ ఆన్ ది డెత్ అఫ్ ది ప్రైమరీ అన్నుఇటాంటి.
ప్రొవిసిఒన్ ఫర్ పేమెంట్ అఫ్ 100% అన్నూయిటీ ఫర్ ఏ అన్నూయిటీ హోల్డర్ ఇన్ ది ఇమ్మీడియేట్ అన్నూయిటీ ఫర్ జాయింట్ లైఫ్.
100% యాన్యుటీ చెల్లింపు కోసం సదుపాయం ఉమ్మడి జీవితానికి తక్షణ యాన్యుటీలో ఏదైనా యాన్యుటీ హోల్డర్ మనుగడ వరకు మరియు చివరి యాన్యుటీ హోల్డర్ మరణంపై కొనుగోలు ధరను తిరిగి చెల్లించడం.
Deferred Annuity
Option 1
సింగిల్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీ, ఒక మనిషికి మాత్రమే పాలసీ కవర్ అవుతుంది
Option 2
ఉమ్మడి జీవితానికి వాయిదా వేసిన యాన్యుటీ, ఇధాధి మనుషులకు యి పాలసీ కవర్ అవుతుంది.
Eligibility of Lic Jeevan Shanti Plan తెలుగులో
Minimum Eligibility age: 30 years.
Maximum Eligibility age: 85 years.
Minimum Purchase Amount: 1.5Lakhs.
Maximum investment Amount: Nil.
Free Lockup Period: 15 days.
Investment: One-time
Additional Benefits of Lic Jeevan Shanti Plan
1.Loan Facility
మీరు లోన్ కూడా తీసుకోవచ్చు యి పాలసీ ద్వారా, Option F and J పాలసీ తీసుకుంటే మాత్రమే
2. Surrender Value
మీరు పాలసీ ని 3 నెలలో రిటర్న్ చేసి పూర్తి అమౌంట్ తీస్కోవచ్చు మీకు వదు అంటే
3. Free Lockup period
మీరు కావాలి అంటే 15 రోజులలో మీ Lic Jeevan Shanti Pension Plan పాలసీ ని కాన్సుల్ చసుకోవచ్చు ఒకవేళ మీకు పాలసీ నచ్చకపోతే.
4. Death Benefit
మీకు డెత్ బెనిఫిట్ కూడా యిస్తారు Option F and J.
5. Tax Saving
ఈ Lic Jeevan Shanti Pension Plan విధానం సెక్షన్ 80 CCC కింద పైకప్పు కింద వస్తుంది. ఈ పాలసీలో, బెనిఫిట్ చెల్లించబడుతుంది, ఇది ఆదాయపు పన్ను శాఖచే పన్ను విధించబడుతుంది.