How to earn money at home in telugu: ఆన్లైన్ లో ఇ౦టి నుండి సులబంగా డబ్బులు సంపాదించండి మీకోసం 5 మార్గాలు తి సుకొని వచ్చాము. కేవలం రోజు ఇ౦టి నుండి 1 గంట యాడ్ మీధ క్లిక్ చేస్తే చాలు. రండి ఇ౦టి నుండి డబ్బులు సంపాదించే మార్గాలు పూర్తి వివారులు తెలుసుకుందాం.
ఇ౦టి నుండి డబ్బులు సంపాదించే మార్గాలు?
హైలైట్స్:
- కేవలం 2-3 గంటల పని
- దీనికి అర్హత, అనుభవం అవసరం లేదు
- సులబంగా ఇ౦టి నుండి పని
ఇ౦టి నుండి డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. డబ్బు సంపాదనకు చాలా మార్గాలు ఉన్నాయి. కొందరు వ్యాపారం చేస్తే, మరికొందరు ఉద్యోగం చేస్తుంటారు. ఇవేకాదు ఆన్లైన్లో కూడా డబ్బులు సంపాదించొచ్చు. తెలుగులో ఇంట్లో డబ్బు సంపాదించడం ఎలా ఇక్కడ మీకు అనుభవం, అర్హత వంటి అంశాలతో పనిలేదు కొంచం ఓపిక ఉంటే చాలు.
5 మార్గాలు తో ఇ౦టి నుండి డబ్బులు సంపాదించండి
Paid to click sites(పెయిడ్ టు క్లిక్): ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు తమ అదనపు సంపాదన అవసరాలను తీర్చడానికి పెయిడ్ టు క్లిక్ పిటిసి సైట్లపై ఆధారపడతునారా .కానీ కొద్దిమంది మాత్రమే ఈ పిటిసి సైట్ల నుండి మంచి డబ్బు సంపాదిస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ వాటిలో చాలా నకిలీ లేదా స్కామ్ సైట్లలో చేరడం పెద్ద కారణం.కాబట్టి మేము వందలాది సైట్లను పరీక్షించినందున మరియు మా పరిశోధన చేసిన తర్వాత మరియు కొన్ని సైట్ల నుండి చెల్లింపులను స్వీకరించినందున మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Make money from amazon (అమజోన్ తో డబ్బు సంపాదన ): అమెజాన్ అసోసియేట్స్ (amazon assosiates) ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అనుబంధ మార్కెటింగ్ ప్రోగ్రామ్. ఇది సోషల్ మీడియా పేజీ, బ్లాగ్ లేదా వెబ్సైట్ ఉన్న ఎవరికైనా తెరిచి ఉంటుంది. చేరడం ఉచితం ఏదైనా కొనడానికి ఎవరైనా మీ అనుబంధ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, మీకు ఒక చిన్న కమీషన్ లభిస్తుంది, అమెజాన్ మీ ప్రయత్నాల కోసం ఉత్పత్తి ఖర్చులో రెండు నుండి 20 శాతం (మైనస్ టాక్స్ మరియు సరుకు) మధ్య చెల్లిస్తుంది.
Free Laucher: ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ కూడా డబ్బులు వెనకేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ సేవల రూపంలో ఆన్లైన్లో డబ్బు సంపాదించొచ్చు. లోగో మకర్స్,వీడియో ఎడిటర్ , రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు ఇలా చాలా వాటిలో లోగో మకర్స్ బెస్ట్ ఆప్షన్. ఈ విధంగా ఇ౦టి నుండి డబ్బులు సంపాదించండీ. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.(all the best)
Earn money with selling photos:ఆన్లైన్ సెల్లింగ్ ద్వారా కూడా డబ్బులు సులబంగా సంపాదించొచ్చు. మీరు ఏదైనా ప్రొడక్టులను తయారు చేస్తూ ఉంటే.. వాటి విక్రయం కోసం ఆన్లైన్లో స్టోర్ ఏర్పాటు చేసుకోవచ్చు మరియు మీరూ తీసిన ఫోటోస్ తో కూడా డబ్బులు సంపాదించండి ప్రత్యేకమైన వెబ్‌సైట్‌తోపాటు ఆన్లైన్ లో చాలా ఉనాయి. మీకోసమ తెసుకొని వచ్చా.
వెబ్సైట్ లినక్స్:- 500px
Google adsense: గూగుల్ యాడ్సెన్స్ తో ఇ౦టి నుండి డబ్బులు సంపాదించొచ్చు. అయితే ఇక్కడ మనీ సంపాదన కి రెండు మార్గాలు ఉనాయి అవి వెబ్సైట్ లేదా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, కంటెంట్ ప్రతి రోజు అందించాలి. మీ వెబ్సైట్ లేదా ఛానల్ ట్రాఫిక్ ఎక్కువ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్ గుర్తు పెటుకొండి 3-4 నెలలో మీ సంపాదన మొదలు అవుతుంది.
Topics covered: How to earn money at home in Telugu, how to earn money in Telugu, how to earn money online in Telugu, how to earn money online Telugu videos,5 ways to money at home in Telugu.