మీకు 1 ఇయర్ ఫ్రీగ Disney+, HotStarVIP సబ్స్క్రిప్షన్ కావాలా ? – Airtel latest news

మీకు 1 ఇయర్ ఫ్రీగ  Disney+ మరి HotStarVIP సబ్స్క్రిప్షన్ కావాలా ?

     చాలామంది తమ ఇంటి నుండే పని చైయడం లేక ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని వలన “OTT”(Netflix, AmazonPrime, Disney+HotstarVIP ),  ప్లాట్ఫారం యొక్క వినియోగం చాల పెరిగింది. సినిమాలు, మరియు టీవీ షోలు సమయం గడపడానికి ఇంతకంటే మంచి మార్గం యామి ఉంటుంది. 

1 ఇయర్ ఫ్రీ డిస్నీ+ హాట్ స్టార్ విప్ సుబ్స్క్రిప్షన్ యిస్తుంది. మీరు Rs.401 తో రేచర్గే చేసుకుంటే చాలు. Rs.401 ప్లాన్ లో మీకు 3Gb పేరడే డేటా, 28 డేస్ వాలిడిటీ  తోపాటు మీకు 1 year ఫ్రీగ డిస్నీ+ హాట్స్టార్విప్ సుబ్స్క్రిప్షన్ వస్తుంది.

ఇ సుబ్స్క్రిప్షన్ ఒక వన్ ఇయర్ కాస్ట్ 1499, కానీ మీఎకు జస్ట్ Rs.401 తో రేచర్గే చేసుకుంటే 1ఇయర్ సుబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇ సుబ్స్క్రిప్షన్ ఒక వన్ ఇయర్ కాస్ట్ 1499, కానీ మీఎకు జస్ట్ 401 తో రేచర్గే చేసుకుంటే 1ఇయర్ సుబ్స్క్రిప్షన్ వస్తుంది. ప్లస్ మీకు 3గ్బ పెర్ఢ్య డేటా 28 డేస్ కూడ వస్తుంది.

తెలియని వారికి, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భారతదేశంలోకి రీసెంట్ గ ప్రవేశించింది కానీ వాల హాట్స్టార్ సర్వీసెస్ మాత్రం చాల సంవత్సరాలు నుండి ఉంది ఇపుడు డిస్నీ+ మరియు హాట్స్టార్విప్ ని కలిపేశారు.
వినియోగదారులకు , మూవీస్ & కిడ్స్ కంటెంట్ (డబ్బింగ్), క్రికెట్, ఫుట్బాల్ & ఫార్ములా 1 తో సహా లైవ్ స్పోర్ట్స్, కొత్త ఇండియన్ మూవీస్, ఎక్స్‌క్లూజివ్ హాట్‌స్టార్ స్పెషల్స్(షార్ట్ ఫిలిమ్స్ ) మరియు ఇండియన్ టివి షోల యొక్క తాజా ఎపిసోడ్‌లకు వినియోగదారులకు రూ .399 p.a ప్లాన్ ఉంది. ప్రతి రోజు 6 గంటలకు మీకు స్పెషల్  టీవీ షోస్ కూడా వస్తాయి, డిస్నీ+ లో ఒరిజినల్ టీవీ షోస్ అని మీరు చూడవచ్చు  అసలు యామి యాడ్స్ లేకుండా, Un-cut మూవీస్, ఎక్సక్లూసివ్ టీవీ షోస్, హాట్స్టార్ స్పెషల్ యిలా యానో చూడ వచ్చు.