Vodafone Idea Introduces Double Data Offer – వోడాఫోన్ ఐడియా డబల్ ధమాకా ఆఫర్

Vodafone Idea New Offer:  Rs. 599, Rs. 399 and Rs. 249  Recharge Plans
శుభవార్త వొడాఫోనే ఐడియా నుండి పెద్ద వార్త వచ్చింది.భారతీయ టెలికం ఆపరేటర్ ఐన వొడాఫోనే ఐడియా నుండి డబల్ డేటా
ఆఫర్ దీని ద్వారా రెండు ఇంతలు డేటా వస్తుంది.ఇప్పుడికే వొడాఫోనే ఐడియా లోసెస్ లో ఉంది మూసివేస్తారు అన్ని చెప్పి చాలా
వార్తలు వచ్చాయి దానిని కొట్టి పడేస్తూ వొడాఫోనే ఐడియా ఆఫర్ ప్రవేశపెట్టినది
వొడాఫోనే ఐడియా నుండి వచ్చిన ఈ ఆఫర్ పెరు వొడాఫోనే డబల్ డేటా ఆఫర్.ఈ ఆఫర్ కింద 3 ప్లాన్స్ పైన డబల్ డేటా వస్తుంది
అంటే ఈ విధంగా వస్తుంది.ఈ ప్లాన్స్ పైన Rs. 599, Rs. 399, Rs. 249 సహజంగా 1.5gb డేటా మరియు మరిమితి లేని
కాల్స్ ఉంటాయి( unlimited calls). ఇప్పుడు ఈ ప్లాన్స్ లో 1.5gb స్థానం లో 3gb డేటా వస్తుంది.
ఇంతకు ముంది Before :
Rs. 249 ప్లాన్ – 1.5Gb – 28 రోజులు 
Rs. 399 ప్లాన్ – 1.5Gb – 56 రోజులు 
Rs. 599 ప్లాన్ – 1.5Gb – 84 రోజులు 

 

ప్రస్తుతం – After :
Rs. 249 ప్లాన్ లో – 1.5Gb – 28 రోజులు + 1.5G అదనం
Rs. 399 ప్లాన్ లో – 1.5Gb – 56 రోజులు + 1.5G అదనం
Rs. 599 ప్లాన్ లో – 1.5Gb – 84 రోజులు + 1.5G అదనం
NOTE: డబుల్ డేటా తో 1.5 gb వస్తుంది
I hope you find this information regarding “Vodafone idea” is helpful. Feel free to share it with your friends and family if you find it helpful.