ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన 2020 – PM Sukanya Samriddhi Yojana in Telugu

Sukanya Samriddhi Yojana in telugu | Sukanya Samriddhi Yojana online form 2020 

మీ ఇంట్లో అడపిల్లలు ఉన్నారా..అయితే పెద్ద శుభవార్త. మోడీ ప్రభుత్వం నుండి కొత్త పథకం వచ్చింది. ఈ పథకం కింద అందరూ అడపిల్లలకి  కేవలం 250 పెట్టడం తో 10 లక్షలు వారు వస్తుంది.ఇప్పుడు ప్రధాన మంత్రి సుకన్య సమరిద్ది యోజన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకం మీ దగ్గర లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేక బ్యాంక్ లో తెరవచ్చు ఏయ్ బ్యాంక్ ఐన పర్వాలేదు.ప్రతి దాంట్లో ఈ పథకం తెరవచ్చు మీ పాపా పెరు పైన.
ప్రధాన మంత్రి సుకన్య సమరిద్ది యోజన కింద మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ 22 జనవరి 2015 న మొదలు పెట్టారు.ఈ పథకం కింద దేశం లో ఉన్న అందరూ  అడపిల్లలకి డబ్బులు నేరుగా వల ఖాతా లోకి వేస్తారు.ఈ పథకాన్ని సుకన్య సమరిద్ది యోజన అంటారు ఈ పథకం పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంక్ లో ఓపన్ చేయచ్చు. 
మీ పాపా కి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఆడపిల్లలు  తెరవవచ్చు.ఇప్పుడు ఈ సుకన్య సమిద్ధి యోజన 2020 కి సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకుందం.
ప్రధాన మంత్రి సుకన్య సమరిద్ది యోజన ఆర్హతలు:
ఆధార్ కార్డ్
బర్త్ సర్టిఫికెట్ ( పాపది )
ఫామిలీ – ఇన్కమ్ సర్టిఫికెట్ 
ఫ్యామిలీ – ఫాథర్ లేక మదర్ పాన్ కార్డ్
బ్యాంక్ అకౌంట్ – పాపది

Sukanya Samriddhi Yojana 2020 in telugu 

For official post office page

 https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx

Topics covered:

PM Sukanya Samriddhi Yojana in Telugu, Sukanya Samriddhi Yojana 2020, Sukanya Samriddhi Yojana in telugu 2020, Sukanya Samriddhi Yojana eligibility, Sukanya Samriddhi Yojana how to apply,