PM Kisan Samman Nidhi Yojana 2020 in Telugu

PM Kisan Samman Nidhi Yojana 2020 telugu

మోడీ ప్రభుత్వం నుండి వచ్చిన పెద్ద స్కీం లో ఇంకో స్కీం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ యోజన.మీరు రైతుల అయితే ఈ పధకం కింద 6000 rs ప్రతి ఇయర్ వస్తుంది మీరు వినది కరెక్ట్ కిసాన్ సమాన్ యోజన అందరి రైతులకి ₹6000 ఇస్తారు .ఇది కొండి పూర్తి వివరాలు..

మోడీ ప్రభుత్వం రైతుల ఖాతా లో నేరుగా డబ్బులు పంపిన చేస్తుంది.మీరూ ఈ పధకం లో లాభం పొందాలి అంటే కచ్చితంగా పొలం
ఉండాలి అంతే కాదు 2 హెక్టర్ లోపలా పొలం ఉంటే అప్లై చేయచ్చు.దీని కన్నా ఎక్కువ పొలం ఉంటే అంటే ( 2 హెక్టార్స్ +) కన్నా 
ఎక్కువ ఉండా కూడదు.
ప్రభుత్వం ఈ పధకం లో 6000 రూపాయల 3 విడతలో ఇస్తారు అంటే 2000 – 2000 -2000 ప్రతి నాలుగు నెలకి ఒక్కసారి ఖాతా లో వస్తుంది.
ఈ పథకం 1 ఫిబ్రవరి 2019 బడ్జెట్ లో ప్రవేశ పెట్టారు.ఇప్పటికే ఈ పధకం కింద దేశం లో రైతులకి 2 సార్లు డబ్బులు వచ్చాయి..
 
మీరు ప్రధానమంత్రి కిసాన్ సమాన్ యోజన కి అప్లై చేసే ముందే ఇవి కావాలి.
 
ఆధార్ కార్
పాన్ కార్డ్
ఇన్కమ్ సర్టిఫిక్
పొలం దొసెంట్స్
బ్యాంక్ పాస్ బుక్
పాస్ పోస్ట్ సాజ్ ఫోటిస్.
 
మీరు నేరుగా ప్రభుత్వ వెబ్సైట్ కి వెళ్లి అప్లై చేయచ్చు ఆన్లైన్ లో కూడా అప్లై చేయచ్చు..pmkisan.gov.nic.in లో అప్లై చేయండి..
For official website :  https://www.pmkisan.gov.in/