ప్రధాన్ మంత్రి కన్యా ఆషిర్వాడ్ యోజన 2020 – PM Kanya Ashirwad Yojana Telugu

 PM Kanya ashirwad yojana application Form:

ఆడపిల్లలు కోసం మోడీ ప్రభుత్వం నుండి ఎన్నో పధకాలు వస్తుంటాయి అలాంటి ఒక్క అద్భుత మైన పథకం  ప్రధాన్ మంత్రి కన్యా ఆషిర్వాడ్
యోజన పేరు లొనే అర్థము అయింది ఆడపిల్లలును దీవెనలు ఇస్తూ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదం ఈ పథకం.
ప్రధాన మంత్రి అడపిల్లలని ముందుకు తీసుకొని వెళ్తూ వాలకి అంటూ ఒక్క ప్రత్యేకత ఉండాలి అన్ని చేపి మోడీ ప్రభుత్వం ఈ పథకం
ప్రవేశపెట్టినది.

PM kanya Ashirwad yojana in Telugu

కేంద్ర ప్రభుత్వం దేశాం లో ఉన్న ఆడపిల్లలు కోసం పీఎం ఆశీర్వడ్ యోజన ద్వారా అందరూకి  2000 ప్రతి నెల ఇస్తున్నారు.
మీరు దేశం లో ఏయ్ ముళ్ళ ఉన్న ఈ పధకం కి అప్లై చేయచ్చు.ఈ పథకం మహిళలు కచ్చితంగా అప్లై చేయండి తద్వారా లాభాలు వస్తుంది 
ఈ పథకం కింద 21 ఇయర్స్ దాటినా ఆడపిల్లకి 2000 ప్రతినెల వస్తుంది ఇలా అప్లై చేయాలి అంటే మీకు ఆదాయం ఇయర్ కి 5 లక్షలు లో
పల ఉండాలి మరియు మీ పేరు పైన్ ఇల్లు లేక ల్యాండ్ ఉండా కూడదు.ఇంకా ఈ పధకం కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించ
లేదు త్వరలో అన్ని రాష్ట్రలో రాబోతుంది.ప్రస్తుతం కేవలం కొన్ని రాష్ట్రలో ఉన్నాయి మరి కొన్ని రాష్ట్రలో రాబోతుంది.
ప్రధాన్ మంత్రి కన్యా ఆషిర్వాడ్ యోజన -PM kanya Ashirwad yojana  (అర్హత)
ఫ్యామిలీ – ఫాథర్ లేక మదర్ పాన్ కార్డ్
బ్యాంక్ అకౌంట్ – పాపది
బర్త్ సర్టిఫికెట్ ( పాపది )
ఫామిలీ – ఇన్కమ్ సర్టిఫికెట్
అద్ధార్ కార్డ్

Official website – https://www.india.gov.in/

For official application notification 

https://drive.google.com/file/d/1ViEtoNVfxYR4yWnUfOZ8zuwlBbz9uvFL/view?usp=drivesdk

Topics covered: PM kanya Samriddhi Yojana 2020, SSY 2020,  PM Kanya ashirwad yojana application Form, PM Kanya ashirwad yojana eligibility,  PM Kanya ashirwad yojana in telugu