Latest News : Corona Virus or Covid 19 Symptoms in Telugu – ఈ జాగ్రత్తలు తీసుకోండి

       మిత్రులారా ఈ కరోనా వైరస్ వస్తే మనకి తెలెవడానికి ఒక్కక్ వారం పడుతుంది అంత లోపల అది ముదురుపోతుంది.మీకు ఈ కాలం లో కొంచం జాలుబు గా ఉంటే మొదటిగా 1 లేక 2 రోజులు చూడండి తగగపోతే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. కారోన వైరస్ ముఖ్యంగా మనకి జలుబు జ్వరం తలా నోపి ఓపిరి సమస్యలు వస్తుంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా అంటే వ్యాధి ముసలి వారికి ఎక్కువ వస్తుంది


COVID-19 లేక Corona virus కరోనా వైరస్  నార్మల్ గా జ్వరం లేక దగ్గుతో పాటు ఫ్లూ వంటి లక్షణాలను  మొదట కలిగిస్తుంది
కొంతమంది రోగలాలో – ముఖ్యంగా వృద్ధులు అంటే (60 ఇయర్స్ దాటినా వలలో) ఈ లక్షణాలు న్యుమోనియాగా అభివృద్ధి చెందుతాయి, ఛాతీ బిగుతు, ఛాతీ నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం ఇలాంటి వస్తుంది
ఇది జ్వరంతో మొదలవుతుంది, తరువాత చిన్నగా పొడి దగ్గు వస్తుంది.
ఒక వారం తరువాత, ఇది శ్వాస ఆడకపోవటానికి దారితీస్తుంది, సుమారు 20% మంది రోగులకు ఆసుపత్రి చికిత్స అవసరం కాబట్టి వెలినంత త్వర పడండి.
ముఖ్యంగా, Cornovirus లక్షణలో చాలా అరుదుగా ముక్కు కారటం, తుమ్ము లేదా గొంతు నొప్పిని ఇలాంటివి వస్తుంది (ఈ లక్షణాలు కేవలం 5% మంది రోగులలో మాత్రమే కనిపిస్తుంది). గొంతు నొప్పి, తుమ్ము, మరియు ముక్కుతో కూడిన జబ్బులు ఏమి వచ్చిన అది దీని కి సంకేతం.

    ఒక పరిశోధన ప్రకారం Corona virus : 98% రోగులకు జ్వరం , 76% రోగులకు జలుబు, 44% (కండరాల నొప్పి).

    మీకు ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే – https://www.worldometers.info/coronavirus/coronavirus-symptoms/