Latest News – ప్రధాన్ మంత్రి కిసాన్ ట్రాక్టర్ పథకం 2020 – PM Kisan Tractor Yojana Telugu

Pradhaan Mantri Tractor Yojana Telugu  : మీరు రైతులా లేక రైతులు కాదా అయితే పెద్ద శుభవర్త.మోడీ ప్రభుత్వం నుండి కొత్త స్కీం వచ్చింది.ప్రతి ఒక్క భారతీయడు ఈ స్కీం కి అప్లై చేయచ్చు.మీకు ట్రాక్టర్ కావాలా అయితే మోడీ ప్రభుత్వం అంటే సగం ధరకే ట్రాక్టర్ వస్తుంది.ఈ పథకం పెరు ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన. ఈ యోజన కి అందరూ అప్లై చేయచ్చు కానీ కొన్ని శరథలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం.

మిత్రులారా రైతులు మరియు అందరికి కోసం ఈ పథకం తీసుకొనివాచారు.మీరు ట్రాక్టర్ కొనాలని ఆలోచిస్తుంటే,
అయితే ఈ శుభవర్త వినండి. ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన కింద మీకు  ట్రాక్టర్‌ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.
మీరు ట్రాక్టర్ తో పట్టు వ్యవసాయ యంత్రానికి సంబంధించిన ఏదైనా యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు,
అది మీకు కూడా సగం ధరలో లభిస్తుంది దీని అర్థం ఏంటి అంటే.
మీకు ట్రాక్టర్ కావాలి అంటే ట్రాక్టర్ కొనచు లేదంటే ట్రాక్టర్ కి సంబంధించిన వస్తువులు కొనచు.అది కూడా ఫార్మింగ్ లో
ఉపయోగించే వస్తువులు అంటే plough, blades మరియు ఇతర వస్తువులు వస్తుంది..
ఈ స్కీం కింద 20 నుండి 50 శాతం వరుకు సబ్సిడీ వస్తుంది అంటే సగం ధరకే వస్తువు వస్తుంది.
 
ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన ఆర్హతలు – PM kisan Tractor Yojana Eligibility 
 
మీరు పెరు పైన భూమి ఉండకూడదు.
 ఆధార్ కార్డు ఖచ్చితత్వం ఉండాలి
పాన్ కార్డ్
 బ్యాంకు ఖాతా ఉండాలి
ఇన్కమ్ సర్టిఫికెట్
 
ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన ఎలా అప్లై  చేయాలి
 
మీరు ఈ పథకాన్ని రెండు విధాలుగా అప్లై చేయవచ్చు, మొదటిగా Offline మరియు రెండవది Online మోడ్
ఆఫలినే మోడ్ లో csc సెంట్రీస్ కి వెళ్లి అప్లై చేయచ్చు.
ఆంధ్రప్రదేశ్ –  Offline అప్లికేషన్
తెలంగాణ – Offline అప్లికేషన్