Latest Jobs 2020: AP Forest Department Recruitment 2020 Telugu – Apply Online

AP Forest Department Recruitment 2020 Telugu 

ఏపీ లో ఫారెస్ట్ జాబ్స్ వచ్చాయి..మీరు ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తున్నారా ఐతే గుడ్ న్యూస్.అందరికి కోసం ఫారెస్ట్ డేపరమెంట్ లో ఖాళీలు విడుదల చేసారు..ఈ జాబ్స్ కి కేవలం ఆంద్రప్రదేశ్ వాలే కాకుండా తెలంగాణ మరియు భారత్ దేశం లో ఉన్న ప్రతిఒక్కరు అప్లై చేయచ్చు.ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మొత్తం 2900 ఖాళీలు ఉన్నాయి.వివిధ వాటిలో ఖాళీలు ప్రకటించారు.జనవరి లో నోటిఫికేషన్ రిలీస్ చేశారు.
మనకి కేవలం షార్ట్ నోటీస్ విడుదల చేసారు అంటే తర్వాత ఆఫీచల్ నోటిఫికేషన్ వస్తుంది.


ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ 2020 వాక్యాన్సిస్:

నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
బంగ్లాఓ వాచీర్స్
టెక్నికల్ అసిస్టెంట్
పప్రాజెక్టు మనజర్     

ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ అరహతలు:
మీ వయస్సు 18 – 30 ఇయర్స్ దాటి ఉంటే అప్లై చేయచ్చు.మీరూ మినిమం 10th క్లాస్ ఖచ్చిత్వం పాస్ అవాలి.తద్వారా అన్ని ఖాళీలు కి అప్లై చేసుకోవచ్చు.

శాలరీ :
ఫారెస్ట్ డేపరమెంట్ లో మినిమం 6000 పైన శాలరీ వస్తుంది
అటవీ విభాగం అధికారి: రూ. 21,230-63,010 / –
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: రూ. 16,400-49,870 / –
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: రూ. 15,030-46,060 / –
తనదార్లు: రూ. 7,100-21250 / –
బంగ్లా వాచర్స్: రూ. 6,700-20,100 / –
టెక్నికల్ అసిస్టెంట్: రూ. 9,460-27,700 / –

ఈ వెబ్సైట్ కి వెళ్లి అప్లై చేయండి:  http://www.forests.ap.gov.in/
    For official notification for Karnataka forest jobs 

    https://forestrecruitment.files.wordpress.com/2020/03/339-fg-notification-2019-20.pdf

    For official website of application of forest jobs- https://kfdrecruitment.in/

    I hope you find this information regarding “AP Forest Department Recruitment 2020 telugu” is helpful. Feel free to share it with your friends and family if you find it helpful