Latest Govt Scheme : Pashu kisan Credit Card Yojana Telugu – పశు కిసాన్ క్రెడిట్ కార్డు యోజనా

Pashu kisan Credit Card Yojana Telugu

కేంద్ర ప్రభుత్వం నుండి కొత్త పథకం వచ్చిన దాని పెరు పాసు కిసాన్ క్రెడిట్ పథకం.ఈ స్కీం కింద మీకు ఆవు, గేదె, పంది ఇతర జంతువులు కొనుకోవడానికి ప్రభుత్వం సహాయం చేసుతుంది.మీరు రైతులా లేక ఊర్లో గెదలు లేక ఇతర జంతువులు కావాలంటే కొనుకోండి.ఇప్పుడే పూర్తి వివరాలు తెలుకోండి.

దేశవ్యాప్తంగా పశుసంవర్ధక వ్యాపారాన్ని పెంచడానికి ప్రభుత్వం ఇటీవల పశు రైతుల కోసం పాసు కిసాన్ క్రెడిట్ పథకం ప్రవేశ పెట్టారు.ఒక్క అవుని కొనడానికి 40000 రుణం ఇస్తారు మరియు బరి కొనడానికి 60000 వరుకు ఇస్తారు. ఈ స్కీం కింద మీకు ప్రభుత్వం బ్యాంక్ లో రుణం ఇస్తుంది

పాసు కిసాన్ క్రెడిట్ పథకం ఆర్హతలు:
  • మీకు ఆధార్ కార్డ్ తప్పని సరిగా ఉండాలి
  • బ్యాంక్ లో ఖాతా
  • పొలం దొక్కుమునెట్స్
  • పాస్ పోర్ట్ సీజ్ ఫొటోస్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
ఇప్పుడీకే ఈ పథకం నార్త్ ఇండియా లో ప్రవేశ పెట్టారు సౌత్ ఇండియా లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నలి.మీరు మీ బ్యాంక్ లో అడిగి కనుకొని అప్లై చేయచ్చు.