Latest Bank News: పిఎం మోడి నుండి 5 కొత్త రూల్స్.. ప్రతిఒక్కరికీ ఉపయోగ పడుగతుంది

బ్రేకింగ్ న్యూస్: దేశం లో జరుగుతున్న సమస్య పై నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి 5 కొత్త రూల్స్ వచ్చాయి.నిన్న జరిగిన సమావేశం లో ఆర్థిక మంత్రి ఐనా నిర్మల సీతారామన్ ప్రకటన ఇచ్చారు.బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవాలకి పెద్ద శుభవార్త.అందరికి ఫ్రీ గా గ్యాస్ సిలిండర్ .మహిళలుకి ప్రతినెల 500 వస్తుంది మరియు 10 లక్షలు ఆర్థిక సహాయం.ఇలా 5 పెద్ద రూల్స్ లేక శుభవర్త వచ్చింది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన శుభవార్తలు లో అనేక మంది బెనిఫిట్ పొందుతారు.ముఖ్యం సమణుడి ని నుండి పెద్ వారికి అందరికి వస్తుంది.మిత్రులారా ఇవి చాలా ముఖ్యం ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోండి.
1.బ్యాంక్ లో ఖాతా ఉన్నవాలకి అది sbi లేక ఏయ్ ఇతర బ్యాంక్ ఐన శుభవర్త.బ్యాంక్ ఖాతా ఉన్నవాలు చాలా మంది లోన్ తీసుకొని ఉంటారు.లోన్ తీసుకుంటే కచ్చితంగా EMI కట్టుటారు.ఇప్పుడు ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశం ప్రకారం  3 నెలలు emi కటాలిసిన అవరసం లేదు.మీరు లోన్ దేని పైన్ తీసుకున్న అంటే పెర్సొనల్ లోన్ హోమ్ లోన్ ఆటో లోన్ అన్ని వాటి పైన వర్తిస్తుంది

2.గ్యాస్ సిలిండర్ , మీ ఇంట్లో ఏయ్ గ్యాస్ సిలిండర్ ఉన్న అంటే HP, Bharath మరియు Indane గ్యాస్ కనెక్షన్ ఉంటే పీఎం మోడీ ఉజ్వల యోజన కింద అందరికి ఫ్రీ గా గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇలా 3 నెలలు పాటు గ్యాస్ సిలిండర్ ఇస్తారు..మీరు ఈ స్కీం కి గూగుల్ లో పీఎం ఉలిజ్వల యోజన అని సెర్చ్ చేసి అప్లై మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయచ్చు.

3.మహిళలు కోసం మోడీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.మీ ఇంట్లో మహిళలు ఉన్నారా ఐతే వారికి 3 నెలలు పట్టు 500rs వస్తుంది మీరు వినది 100% నిజం మహిళలు 500 ఇలా 1500 రావాలి అంటే మీకు కచ్చితంగా బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి.మోడీ ప్రభుత్వం ప్రకటించిన ద్వారాలో అప్డేట్ రాబోతోందా ఇలా వస్తే మేము ఫస్ట్ మీకు షేర్ చేస్తాము.
4.మహిళలకి వాలు కంటూ ఒక్క సొంత వ్యాపారం ఉండాలి అన్ని చెప్పి మోడీ ప్రభుత్వం 10 లక్షల లోన్ వరుకు ఆర్థిక సహాయం చేస్తుంది.భారత్ దేశం లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకం కి అప్లై చేయచ్చు.మీ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే చాలు ఈ పధకం కి అప్లై  చేయచ్చు..
5.చివరది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వం నుండి అందరికి డబ్బులు వస్తుంది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో  రేషన్ కార్డ్ ఉన్నవారికి ₹1000 ఇస్తున్నారు మరియు ఇతర రేషన్ సరుకులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లో రేషన్ కార్డ్ ఉన్నవాలకి ₹1500 ప్రతిఒక్కరు ఇస్తున్నారు మరియు ఇతర రేషన్ సరుకులు కూడా లభిస్తుంది.ఇవి ప్రభుత్వం నుండి వచ్చిన 5 పెద్ద పధకాలు ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోవాలి.