Jio Latest News: జియో వినియోదారులకి డబల్ డాటా ఆఫర్.. కొన్ని రోజులు మాత్రమే

Jio Latest News: మన దేశం లో జరుగుతున్న సంఘటనలు పై ముకేష్ అంబానీ కంపెనీ జియో అన్ని టెలికం ఆపరేటర్స్ కి దీటుగా వొడాఫోనే ఐడియా బిసినల్ ఎయిర్టెల్ ఎప్పుడు తీసుకొని రాని ఆఫర్ జియో ప్రకటన ఇచ్చింది.ఈరోజు జియో నుండి ఇంకా ఆఫర్ లాంచ్ అయింది.ఇప్పుడికే జియో నుండి 4 పెద్ద శుభవార్తలు వచ్చింది.జియో లో ఫ్రీ డబల్ డేటా ఆఫర్ వచ్చింది తర్వాత జియో ఫైబర్ ఆఫర్ 10mbps స్పీడ్ తో అపర్మిత డేటా ప్రకతించారు .జియో సెలబ్రేషన్ పాక్ ఆఫర్ తర్వాత ఇంకా ఆఫర్ వచ్చింది అంటే రీఛార్జి లేకుండా మొత్తం ఫ్రీ గా డేటా వస్తుంది.ఇప్పుడు జియో ఫైబర్ కొత్త ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఈ ఇన్ఫర్మేషన్ జియో వాలా ఆఫీషల్ వెబ్సైట్ లో ఉంది.
ఇండియా మొత్తం లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి నుండి పని చేస్తున్నారు దినే వర్క్ ఫ్రొం హోమ్ అన్ని అంటాము.ఇంటి నుండి పని చేస్తే ఎక్కువ డేటా కావాలి.మొదటిగా జియో లో వౌచేర్స్ ప్రవేశ పెట్టారు.దీనే జియో డబల్ డేటా ఆఫర్ అంటాము.మై జియో అప్ లో 4g డేటా వౌచేర లో మీరు చెక్ చేయచ్చు.తర్వాత జియో ఫైబర్ ఆఫర్ వచ్చింది అంటే జియో ఫైబర్ ఉన్నవాలకి 10mbps స్పీడ్ తో డేటా ఇచ్చారు కారోన కారణంగా.మొత్తం ఫ్రీ డేటా ఇచ్చారు.

నిన్న జియో నుండి డేటా పాక్ ఆఫర్ వచ్చింది.ఈ ఆఫర్ లో మీకు డైలీ జియో 2gb రోజు డేటా వస్తుంది ఇలా 4 రోజులు మొత్తంగా 8gb డేటా వస్తుంది.ఈ ఆఫర్ మీరు మై జియో అప్ లో మీ ప్లాన్ లో వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసి చెక్ చేసుకొండి ఈ విధంగా ( my jio app -> plan->view details-> check your pack).గుర్తు పెట్టుకోండి ఈ ఆఫర్ వాలిడిటీ 4 రోజులు మాత్రమే మీరు చెక్ చేయకపోతే ఎక్సపిరి అవుతుంది.మీ ఇంట్లో ఉన్న అన్ని జియో మొబైల్ లో చెక్ చేయండి.

జియో నుండి వచ్చిన కొత్త ఆఫర్ జియో ఫైబర్ ఉనవాలకి, మీకు జియో ఫైబర్ ఉంటే ఏదో ఒక్క ప్లాన్ తో తప్పక రీఛార్జి చేసుకొని ఉంటారు.అంటే మీకు ఇప్పుడు డబల్ డేటా వస్తుంది.సాధారణంగా మీకు 250 gb వస్తే ఇప్పుడు 500gb వస్తుంది.జియో ఫైబర్ ప్లాన్ 699 రూపాయల నుండి 8000 వరుకు ఉంటుంది.వీటి అన్నిటి పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ జియో న్యూస్ వార్త మీకు నచ్చితే తప్పక మీ మిత్రులుకి షేర్ చేయండి వాలకి ఉపయోగ పడుతుంది.