Jio Latest News : జియో ఐడియా వడాఫోన్ ఊసేర్స్ కి పెద్ద న్యూస్..ఇప్పుడే తెల్సుసుకోండి

Jio latest news telugu

మీకు జియో సిమ్ ఉందా.అంబానీ కంపెనీ జియో నుండి బ్రేకింగ్ న్యూస్.మీ మొబైల్ లో జియో సిమ్ తో నెట్ వాడితే ఇది కచ్చితంగా తెలుసుకోండి.అంతే కాకుండా ఎయిర్టెల్ ఐడియా వొడాఫోనే యూజర్స్ ఖచ్చితత్వం తెల్సుకోవాలిసిన న్యూస్.ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
  ఇప్పుడికే వొడాఫోనే ఐడియా ప్రకటించారు 1జిబి డేటా 35 రూపాయల ఉండాలి అన్ని తద్వారా వొడాఫోనే ఐడియా లొసె నుండి బయట బడుతుంది.అంటే కాదు మనం వాడే ఎయిర్టెల్ సిమ్ ఓనర్ సునీల్ ఇట్టాల్ కూడా చెప్పారు 1 జిబి డేటా ఎయిర్టెల్ లో 1జిబి 20rs ఉండాలి అని డిమాండ్ చేశారు.

మిత్రులారా వొడాఫోనే ఐడియా, ఎయిర్టెల్ ఇప్పుడికే trai ని రిక్వెస్ట్ చేశారు దీని తరువాత అంబానీ కంపెనీ జియో కూడా డిమాండ్ చేస్తుంది 1జిబి డేటా 15rs ఉండాలి అన్ని చెప్పి. ఇవి మనకి గారిష్టం గా 1 ఏప్రిల్ నుండి అమలు అవచ్చు.
జియో ఉసెర్స్ కి కరోనా వైరస్ ప్రభావం తో జియో ఫ్రీ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు జియో ఫైబర్ ఉంటే 10mbps స్పీడ్ తో 1 నెల ఇంటర్నెట్ పూర్తిగా ఫ్రీ మరియు డబల్ డేటా కూడా వస్తుంది.మీరు ఫోన్లో my jio app ఓపెన్ చేసిన తర్వాత రీఛార్జి సెక్షన్ లో 4g డేటా వౌచేర ఉంటాయి..
I hope you find this information regarding “Jio latest news telugu” is helpful. Feel free to share it with your friends and family if you find it helpful