Jio Jobs : రిలయన్స్ జియో నుండి జాబ్స్ వచ్చాయి.. అప్లై చేసుకోండి

Reliance Jio Jobs  
రిలయన్స్ జియో పరిచయం అవసరం లేని పెరు. ఎప్పుడు జియో కంపెనీ నుండి ఆఫర్ లేక ప్లాన్స్ ఇలాంటి వార్తలు వింటాము కానీ ఈరోజు మాత్రం relaince jio నుండి జాబ్స్ వచ్చాయి అది కూడా డిజిటల్ సేల్ స్పెషలిస్ట్ ( Digital Sale specialists ).రిలైన్స్ జియో హైదరాబాద్ జాబ్స్ వచ్చాయి.మీరు ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ లేక కర్ణాటక ఎక్కడ నుండి చూసిన ఈ జాబ్స్ కి అప్లై చేయచు.
ముందుగా మనం రిలైన్స్ జియో కంపెనీ గురించి తెలుసుకోవాలి.ఇది మీరు నెట్ లో తెలుసుకోవచ్చు..పూర్తి వివరాలు ఈ విధంగా ఉంటుంది.ఈ రిలయన్స్ జాబ్స్ లో అటువంటి అనుభవం అవసరం లేదు కేవలం 12th పాస్ అయితే చాలు.
Reliance jio india జాబ్స్ వివరాలు
కంపెనీ పెరు : Reliance jio – రిలయన్స్ జియో
Website: 
https://careers.jio.com/frmDigitalSalesjob.aspx?func=w+cpdiT6wL4=&loc=/wASbQn4xyQ=&expreq=/wASbQn4xyQ=&flag=2uCN/kCWQH4=
జాబ్స్ పెరు : Digital sales specilist
అనుభం Experience : 0 – 5 yrs( ఏమి అవసరం లేదు)
రిలైన్స్ జియో జాబ్స్ ఆర్హతలు Qualification: 
 
ఇంటర్ పాస్ అవాలి – 12th / Graduates 
21 – 30 ఇయర్స్ లోపల Less than 30 years
జియో జాబ్స్ లో లాభాలు Job benefits:
జాబ్ ట్రైనింగ్- Job training 
హెల్త్ ఇన్సూరెన్స్- Health insurance 
ట్రాన్స్పోర్ట్ -Transport
సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్- Soft skill training 
కేఫ్ – Cafeteria 
జిమ్ – Gym

You can directly visit Reliance Jio Offices at

a) 1st Floor S V Edifice, Sy No 35/2, Ramanthapur OR
b) H No – 4-8-138/2/4, Sy No – 369, Pillar num – 151, Attapur, Rajendra Nagar
Interested candidates can directly send their Resumes at “[email protected]
Link-
https://careers.jio.com/frmDigitalSalesjob.aspx?func=w+cpdiT6wL4=&loc=/wASbQn4xyQ=&expreq=/wASbQn4xyQ=&flag=2uCN/kCWQH4=