Govt Jobs: Railway jobs 2020 for 10th pass- 10th పాస్ ఐతే రైల్వే జాబ్ కి అప్లై చేయండి

Know how to apply for railyway jobs 2020 in telugu

మిత్రులారా మీరు 10th క్లాస్ లేక 12th కాల్స్ పాస్ అయరా.ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే పెద్ద శుభవార్త.కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వే జాబ్స్ వచ్చాయి. ఈ రైల్వే జాబ్స్ 10th లేక 12th పాస్ అయితే చాలు కొన్ని పోస్ట్స్ కి పరీక్ష కూడా లేదు మీరు వినది 100% నిజము ఇప్పుడు పూర్తి వివరాలు ఆంట్ అరహతలు ఏంటి ఎలా అప్లై చేయాలి మొత్తం తెలుసుకుందాం.
రైల్వే డిపార్ట్ మెంట్ నుండి చాలా జాబ్స్ వచ్చాయి,ముఖ్య ఈ రైల్వే జాబ్స్ వచ్చాయి
ల్డర్ – Welder (Gas and Electric)
మెటల్ షీట్ వర్కర్ -Sheet Metal Worker
లైన్ మాన్ – Lineman
వైరా మాన్ – Wireman
కార్పెంటర్ – Carpenter
పెయింటర్ – Painter (General
వీటిలో చాలా ఉద్యోగాలికి పరీక్ష కూడా ఉండదు కేవలం మెరిట్ బేసిస్ పైన్ సెలెక్ట్ చేస్తారు.
రైల్వే జాబ్స్ ఎడ్యుకేషన్ క్కుఅలిఫికేషన్:
మితులారా మీరు కచ్చితంగా 10th కాల్స్ పాస్ అవాలి .10th క్లాస్ లో మినిమం 50% మార్కులు కచ్చితంగా రావాలి అంటే 10th పాస్
అయితే అన్ని పోస్ట్స్ అప్లై చేయచ్చు..రైల్వే జాబ్స్ కి అప్లై చేయాలి అంటె ఇవి తప్పని సరి
ఇమెయిల్ ఐడీ – Valid email ID 
10 లేక 12 మార్క్ లిస్ట్ – 10th & 12rh Marks Card
ఆధార్ కార్డ్ అడ్రెస్ ప్రూఫ్ గా – Address Proof
ఫోటో గ్రాఫ్ – Photograph
సంతకం – Signature Copy (Scanned Copy)

 

మొత్తం ఖాళిలు :-2792
చివరి తేదీ అప్లై చేయడానికి – 13 మార్చ్ 2020
 
To apply for railway recruitment 2020 – http://www.rrcer.com/