Govt Jobs 2020 – NHAI Jobs 2020 Telugu – నేషనల్ హైవే లో జాబ్స్ వచ్చాయి.. నెలకి రూ.60000 వరుకు

NHAI jobs 2020 in Telugu

ఫ్రెండ్స్ మీరు ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తున్నారా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు ఏయ్ కంగా కేంద్ర ప్రభుత్వం లో ఉద్యోగం.నేషనల్ హైవే అథారిటీ ఆ ఇండియా నుండి జాబ్స్ వచ్చాయి.National highway authoruty ( NHAI) ఇప్పుడు దేనికి కావలిసిన అర్హతలు, ఎలిగిబిల్టీ మరియు పూర్తి వివరాలు తెలుకుందాం..

నేషనల్ హైవే అథారిటీ లో మనాకి 124 ఖాళీలు వచ్చాయి.ప్రస్తుతం ఇది లెవల్ 12 అంటే మనకి శాలరీ ఎక్కువగా ఉంటుంది.దేంట్లో డిప్యూటీ జనరల్ మరియు మనజర్ పోస్ట్ వచ్చాయి.
Deputy General (Technical) మరియు Manager( Technical) ఖాళిలు వచ్చాయి.ఇప్పుడు 2 జాబ్స్ కోసం ఆర్హతలు తెలుసుకుందాం.మొదటిగా
డిప్యూటీ జనరల్ ఖాళిలు  ఆర్హతలు:
మొత్తం ఖాళిలు- Total Posts :-  124 ( One hundred twenty four) ఖాళిలు
శాలరీ-Salary Pay Level 12 : (Rs.78800-209200)నెలకి
వయసు మరిమితి – Age limit :  56 ఇయర్స్ లోపల ఉండాలి
మనజర్ పోస్ట్ ఖాళిలు ఆర్హతలు:
మొత్తం ఖాళిలు – Total Posts 46 (Forty Six)ఖాళిలు 
శాలరీ – Salary Pay Level 11 (Rs.67700- 208700)నెలకి
వయసు మరిమితి – Age limit – Not more than 56yearsఇయర్స్ లోపల ఉండాలి
How to Apply – ఎలా అప్లై చేయాలి..?
      ఆన్‌లైన్ దరఖాస్తును అప్లై చేయడానికి చివరి తేదీ 11-March-2020 (6:30PM) ఆసక్తిగల మరియు అర్హత గల దరఖాస్తులు NHAI
వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు చాలా సులభంగా. ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో
స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ ఉంది మొత్తం డీటెయిల్ గా తెలుసుకుండి.
 
Click the link given here ( nhai.gov.in)
కొత్త ఉసెర్స్ మీద క్లిక్ చేయండి – Register for new user registration
మీ వివరాలు ఏంటర్ చేయండి – Fill in all the information 
ఫారం ని సబ్మిట్ చేయండి – Submit the online form
ప్రింట్ ఔట్ తీసుకోండి – And take a print out of the same

For official notification 

https://nhai.gov.in/writereaddata/Portal/JobPost/2235/1_Advt._DGM__T___Mgr__T__2020.pdf