Good News : LPG gas rates – భారిగ తగ్గిన వంట గ్యాస్ ధర..!

LPG price cut today Telugu 
మీ ఇంట్లో lpg గ్యాస్ సిలిండర్ ఉందా అది hp,భారత్,ఇండనే ఏయ్ గ్యాస్ సిలిండర్ ఉందా.కేంద్ర నుండి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ ఉన్నవాలు కచ్చితంగా తెల్సుకోవాలి.ఈరోజు నుండి  భారిగ తగ్గిన వంట గ్యాస్ ధరలు.కొత్త నెలలో కేంద్రం శుభవర్త ఉండిపించది.మీ ఊరుకో ఎంత ఉందా ఇప్పుడే తెలుకోండి.
మన ఇంట్లో వాడే lpg గ్యాస్ రేట్లు అంటే 14.3kg సిలిండర్ పైన్ 53 రూపాయలు తగ్గింది ఇంతక ముందు ఉన్న రేట్స్ లో ఈ మార్పులు వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజాగా తెలిపింది. ఆగస్టు మరియు ఫిబ్రవరి మధ్య, ఆరు నెలలో ఎల్పిజి రేట్లు 50 శాతం పెంచబడ్డాయి.కాని ఈ నెల నుండి 53 రూపాయలు తగడం జరిగింది.
ఢిల్లీ లో Delhi : ఇంతకు ముందు – Rs. 858.5 : ఇప్పుడు మార్చ్ – 805.5
కోల్కతా లో Kolkata: ఇంతకు ముందు – Rs. 896 ;  ఇప్పుడు మార్చ్ – 839.5.
ముంబై లో Mumbai : ఇంతకు ముందు – Rs.828.5 ;  ఇప్పుడు మార్చ్ 1 – 776.5
చెన్నై లో : ఇంతకు ముందు – Rs. 881 ;  ఇప్పుడు మార్చ్ 1 – 826.

Official Indian oil corporation LPG rates – https://www.iocl.com/Products/Indanegas.aspx