Good News : వడాఫోన్ బిఎస్ఎన్ఎల్ యూసర్స్ కి రూ.10 మరియు 20 ఏప్రిల్ వరుకు పరిమితి

Good News : మీరు వొడాఫోనే ఐడియా లేక bsnl సిమ్ వాడుతున్నారా అయితే ట్రయ్ నుండి పెద్ద శుభవార్త వచ్చింది.ఇప్పుడికే భారత దేశం లో 1300 దాటినా కారోన వైరస్ సంఖ్య చాలా మంది వాలు పని చేస్తున్న స్థలం లో ఉంటున్నారు.దీని దృష్టిలో పెట్టుకొని trai (టెలికాం రేగులాటరీ అథారిటీ ఆ ఇండియా) అన్ని టెలికాం కంపనిస్ అయిన జియో ఎయిర్టెల్ ఐడియా వొడాఫోనే bsnl కి లేఖ రాసింది.టెలికాం కంపనిస్ దీనికి స్పందిస్తూ సమాధానం ఇచ్చాయి.వొడాఫోనే ఐడియా మరియు bsnl నుండి కొత్త ఆఫర్ వచ్చింది.ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిన్న ట్రయ్ అన్ని కంపనిస్ కి లేఖ రాసిన తరువాత ఎయిర్టెల్ ఓనర్ అయిన సునీల్ మిట్టల్ సమాధనం ఇచ్చారూ.ఎయిర్టెల్ వినియోగదారులకి ఏప్రిల్ 20 వరుకు వాలిడిటీ వస్తుంది.దీని అర్థం మీకు ఎయిర్టెల్ సిమ్ ఉంటే ఇప్పుడు రీఛార్జి అయిపోయింది,అయితే రీఛార్జి చేసుకోవాలిసిన అవసరం లేదు.మీ మొబైల్ లో రన్ అవుతున్న ప్లాన్ అలాగ ఏప్రిల్ 20 వరుకు వస్తుంది మరియు 10rs టాక్ టైం ఇస్తారు.ఇండియా లో ఉన్న 80 మిలియన్ ఉసెర్స్ కి 10 రూపాయలు క్రెడిట్ చేశారు.ఎయిర్టెల్ యూజర్స్ ఇప్పుడే మై ఎయిర్టెల్ యాప్ లో చెక్ చేసుకోవచ్చు.

తర్వాత ఆఫర్ ప్రభుత్వం కంపెనీ ఐన bsnl నుండి కొత్త ఆఫర్ వచ్చింది.Bsnl వినియోగదారులకి ఫ్రీ కాల్లింగ్స్ తో పాట్టు వాలిడిటీ వస్తుంది.మీకు bsnl సిమ్ ఉంటే తప్పక ఏదో ఒక్క ప్లాన్ లో రీఛార్జి చేసి ఉంటారూ.ఇప్పుడు ఆ ప్లాన్ ఎక్సపిరి అయి ఉన్న దాని వాలిడిటీ 17 ఏప్రిల్ 2020 వరుకు ఉంటుంది.అప్పుడు దాకా మీరు కాల్లింగ్స్ చేసుకోవచ్చు.పరిమితి తో పట్టు ఉచితంగా 10 రూపాయలు ఇస్తారు.ఈ 10rs తో కాలింగ్ కూడా చేసుకోవచ్చు.BSNL ఈ ఆఫర్ వర్కర్స్ మరియు అందరికోసం తీసుకొనువచ్చారు.

వొడాఫోనే ఐడియా bsnl అందరి కోసం గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాయి.మన భాద విని టెలికాం కంపనిస్ ఆఫర్ తీసుకొని వచ్చింది.త్వరలో జియో నుండి శుభవార్త రాబోతుంది.మీకు ఈ వార్త నచ్చితే మిత్రుల్లకి మరియు ఫామిలీ కి షేర్ చేయండి వాలకి ఉపయోగ పడగుంది.