Corona virus in India : ప్రపంచ వ్యాప్తంగా పేరుగుతున కరోనా వైరస్ గురించి తెలుసుకోండి

Coronavirus Live update telugu

      కరోనా వైరస్ ఈ పెరు ప్రస్తుతం మన అందరిని భయపెడుతోంది. కేవలం ప్రపంచంలో లొనే 100000 పైన కేసెస్ నమోదు అయ్యాయి.ఇండియా లో ఇప్పుడీకే 700 పైన కేసెస్ నమోదు అయ్యాయి.మన దేశం లో 30 పైన్ చనిపోయాడు ప్రపంచంలో లో 13000 పైన మంది చనిపోయారు..

మిత్రులారా మొదటిగా ఈ వ్యాధి చైనా లో ఒక్క హోటల్ లో ఒక్క వెక్తి గబిలం తినడం వల్ల మొదలు అయింది.తర్వాత అక్కడ ఉన్న మనిషులకి కి పాకింది.ఇప్పుడే ప్రస్తుతం ఇండియా చైనా అమెరికా ఇటలీ కతర్ ఇలా చాలా దేశలో పాకింది.

        చైనా లో అంత పరిస్థితి చక పట్టడానికి 1 నెల రోజులు పాటింది తర్వాత ఇది బాగా ఇటలీ లో ముదిరింది.ఇప్పుడే ఇటలీ లో చాలా వణికిపోతున్నారు అందుకే అంటే అక్కడ ఎవరు మొదట్లో పాటించొ కోలేదు.కారోనో వైరస్ తో మన దేశ ప్రధాన మంత్రి మోడీ 5 రోజులు లాక్ డోన్ చేశారు తర్వాత బాగా పెరిగే సరూ ఇప్పుడు 21 రోజులు లాక్ డౌన్ పాటించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ₹1000 మరియు రేషన్ ఇస్తున్నారు ఇక్క తెలంగాణ లో ₹1500 మరియు రేషన్ ఇస్తున్నారు.


I hope you find this information regarding “Coronavirus Live update telugu” is helpful. Feel free to share it with your friends and family if you find it helpful.