Post office FD scheme – పోస్ట్ ఆఫీసు fd పదకం లో అనేక ప్రయోజనాలు – ToBeFrank

Post office FD scheme :  మీరూ  పోస్ట్ ఆఫీసు కి  జీవితం లో  ఒక్కసారి అయిన వెళ్ళె ఉంటారు. పోస్ట్ ఆఫీసు లో ఖాతా ఉన్నవాలకి పెద్ద శుభవార్త లేకపోతే ఇప్పుడే వెళ్ళి ఖాతా తెరవండి అనేక ప్రయాజనాలు ఉన్నాయి.  ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
పోస్ట్ ఆఫీసు fd స్కీమ్ మీరు మిన్ 1 ఇయర్ నుండి మాక్సిమం లిమిట్ లేదు. మీకు కావాలిసిన అమౌంట్ పెట్టచ్చు లిమిట్ లేదు దీనిలో మీకు బ్యాంక్ కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది.
 
పోస్ట్ ఆఫీసు అర్హతాలు ఈ విదంగా:

  • పోస్ట్ ఆఫీసు లో ఖాతా
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • ఇన్కమ్ సర్టిఫికేట్
పోస్ట్ ఆఫీసు లో వడ్డీ ఈ విధంగా :
 
Post Office FD Scheme for 1 year ( 1 ఇయర్ )
  • Fd Tenure – 1year
  • Interest rate – 6.9%
  • Annual yield – 7.08%
  • Deposit Amount – 1,00,000
  • Maturity Amount – 1,07,080

Post Office FD Scheme for 2year (2 ఇయర్ )

  • Fd Tenure – 2year
  • Interest rate – 6.9%
  • Annual yield – 7.08%
  • Deposit Amount – 1,00,000
  • Maturity Amount – 1,14,663

Post Office FD Scheme for 3 year (3 ఇయర్ )

  • Fd Tenure – 3 year
  • Interest rate – 6.9%
  • Annual yield – 7.08%
  • Deposit Amount – 1,00,000
  • Maturity Amount – 1,22,781

Post Office FD Scheme for 5 year (5 ఇయర్ )

  • Fd Tenure – 5 year
  • Interest rate – 7.7%
  • Annual yield – 7.93%
  • Deposit Amount – 1,00,000
  • Maturity Amount – 1,46,425
  • Maturity Amount(10Yrs) – 2,14,497
To apply in official website for post office Fd scheme

https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx
I hope you find this information regarding “Postoffice FD scheme – పోస్ట్ ఆఫీస్ఎఫ్డి  షేమ్ ” is helpful. Feel free to share it with your friends and family if you find it helpful.

Topics covered: Post office FD, Post office FD rate, Post office Fd plan, Post office eligibility, Post office FD plan in Telugu, Post office FD form, Post office FD for senior citizens, Post office monthly income scheme