PM awas yojana 2020 : ప్రదాన మంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ గృహం వస్తుంది..అప్లై చేసుకోండి !

PM Awas Yojana 2020 : మీకు సొంత గృహం లేదా. ఐతే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఈ పధకం ద్వారా అందరికీ సొంత గృహం వస్తుంది. ఇప్పుడు దీని అర్హతలు , ఎలా అప్లై చేయండి మరియు అనేక విశేషాలు తెలుసుకుందాం. 
  
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కి ప్రతి భారతీయుడు అప్లై చెయ్యచ్చు. ఇప్పుడు ముఖ్య విషయాలు తెలుసుకోండి.   

 పిఎమ్ ఆవాస్ యోజన అప్లై  చైయడానికి అరహత్తలు :
  • ప్రతి గ్రామ నివాసి 
  • వార్షిక ఆదాయం రూ .3 లక్షల లోపల 
  •  ట్రాక్టర్, జీప్, లారీ ,కారు  ఏదైనా ఖరీదైన వాహనం ఉండకూడదు
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డ్ 
  • రేషన్ కార్డ్
  • ఇన్కమ్ సర్టిఫికేట్ 
  • మొబైలు ఫోన్ 
PM awas yojana Andhra Pradesh, Pm awas yojana Telangana అందరూ అప్లై చేసుకోండి.

PM awas yojana offical website: pmawaymis.gov.in