Jio news today: జియో నుండి 2 కొత్త రీఛార్జి ప్లాన్స్.. తక్కువ దరకి ఎకువ లాభాలు..

Jio news today : మీరు జియో సిమ్ వాడుతున్నార..? జియో ఫోన్ యూసర్స్ కి 2 కొత్త ప్లాన్స్ వచ్చాయి. జియో ఫోన్ లో తక్కువ దరకే బెనెఫిట్స్ వస్తాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలసుకుందాం. 

రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్స్ ప్రవేశ పెట్టింది వాటిలో మొదటిది jio 69 rs ప్లాన్ మరియు jio 49rs ప్లాన్. జియో 69 rs ప్లాన్ లో మనకి 0.5 gb డాటా 14 రోజులు వాలిడిటీ వస్తుంది మరియు 250 మినేట్స్ iuc కాలింగ్ చేసుకోవచ్చు. (అంటే నాన్ జియో కాల్స్ ) 25 sms పంపవచ్చు. 

జియో లో ఇ౦కో ప్లాన్ 49 rs ప్లాన్  ఈ ప్లాన్ లో యూసర్స్ కి 2 gb డాటా 14 రోజులు వాలిడిటీ వస్తుంది మరియు 250 మినేట్స్ iuc కాలింగ్ చేసుకోవచ్చు.(అంటే నాన్ జియో కాల్స్ ) 25 sms పంపవచ్చు. 
Reliance jio launches 2 new plans for jio phone users. First plan comes with 69 rs plan you get 0.5 gb data daily, 250 minutes IUC and 25 sms. Another plan comes with 49 rs plan here you get 2 gb data 250 minutes IUC and 25 sms. These is suprise for jio users in 2020.