Jio Breaking News – జియో నుండి పెద్ద న్యూస్.. ఈరోజు నుండి 50 rs కాష్ బాక్ రాదు

Jio Breaking news 2020 in Telugu

మిత్రులారా మీరు జియో సిమ్ వాడుతున్నారా.ఇప్పుడే జియో నుండి పెద్ద చెడువార్త..మీ మొబైల్ లో ఈరోజు నుండి ఈ సర్వీస్ రాదు.మీరు మొబైల్ లో జియో రీఛార్జి చేస్తే ఇది కచ్చితంగా చదవండి.జియో ఇప్పుడికే డబల్ డేటా ఆఫర్ తీసుకొనివచ్చింది.దీని ద్వారా మనకి రెండు ఇంతలు డేటా మరియు కాల్లింగ్స్ వస్తుంది.ఈ ప్లాన్ పెరు వర్క్ ఫ్రొం హోమ్ ప్లాన్.ఇప్పుడు జియో నుండి వచ్చిన లేటెస్ట్ న్యూస్ తెలుసుకుందాం..
జియో కంపెనీ ఇప్పుడు నో 1 ఇండియా లో ఎయిర్టెల్ ఐడియా వొడాఫోనే ఏయ్ కంపెనీ సాటి రాదు ఎందుకు అంటే తక్కువ రేట్ కి ఎక్కువ డేటా వస్తుంది.మొత్తం గా 22 సర్కిల్స్ లో ఉంది ఆంద్రప్రదేశ్ తెలంగాణ తో పాటు, అంటే 1gb డేటా 3 నుండి 5 rs వస్తుంది.  
మీరు జియో లో రీఛార్జి తరచుగా మీ జియో అప్ లో చేస్తారు ( my jio app) ఇక్క రేచర్ఫ్ సెక్షన్ లో కి వెళ్లి అక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాష్ బాక్ వౌచేర్స్ సెలెక్ట్ చేస్తాము కాదు. ఉదాహరణకి 399rs ప్లాన్ సెలెక్ట్ చేస్తే వౌచేర అప్లై చేస్తే 349 కి వస్తుంది.. ఇప్పుడు ముకేష్ అంబానీ కంపెనీ జియో ఈ 50rs ఆఫర్ తీసేసారు.
సాదరనంగా జియో లో 300 పైన్ రీఛార్జి చేస్తే 50rs కాష్ బాక్ వస్తుంది కానీ ఇప్పుడు ఈ ఆఫర్ రాదు.మీ కావాలి అంటే ఒక్కసారి మీ జియో అప్ లో చెక్ చేయచ్చు.ప్రస్తుతం ఈ ఆఫర్ తీసేసారు.

For related news also read:

Topics covered: About jio, Jio latest offers,jio latest news, jio news in Telugu, jio 2020